US ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం చేయడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ‘మార్స్‌పై మానవ కాలనీల స్థాపనకు మస్క్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి ఆయన రిప్లె ఇస్తూ.. ‘నిజమే. ట్రంప్ గెలిస్తే మార్స్‌పైకి చేరుకోవడంతోపాటు అక్కడ జీవనం, ప్రయోగాలకు వీలవుతుంది. అందుకే పాలిటిక్స్‌లో చురుగ్గా ఉంటున్నా’ అని రాసుకొచ్చారు.
మస్క్.. మార్స్.. రాజకీయం
01
Nov