కృష్ణానదిలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. 100 మంది టూరిస్టులతో బయలుదేరిన ఈ లాంచీ సాయంత్రానికి శ్రీశైలం చేరుకుంటుంది. మల్లన్న దర్శనం అనంతరం రేపు తిరిగి సాగర్ చేరుకుంటుంది. కృష్ణమ్మ పరవళ్ల మధ్య సాగే ప్రయాణంలో జింకలు, దుప్పులు, చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు కనువిందు చేస్తాయి. పెద్దలకు టికెట్ ధర 5.2,000, ລ້ 5.1,600.
సాగర్ టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
03
Nov