మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో గోవర్ధన పూజను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం బిదడ్వాడ్ గ్రామస్థులు ఆవులతో తొక్కించుకున్నారు. దీపావళి తర్వాతి రోజు ఈ వేడుకను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆవులు తమను తొక్కుతూ వెళ్లిన కాసేపటికే యువకులు పైకి లేచి డాన్సులు చేశారు.
ఉజ్జయిని జిల్లాలో ఆవులతో తొక్కించుకున్నారు
03
Nov