తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కార్తీక శోభ సంతరించుకున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, కోటప్పకొండ, వేములవాడ, కొమురవెల్లి, రామప్ప, వేయిస్తంభాల గుడి, కీసర ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. మహిళలు దీపాలు వెలిగించి నీలకంఠేశ్వరునికి నివేదించారు. కార్తీక మాసం ముగిసేవరకు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కార్తీక శోభ
03
Nov