కిష్త్వార్లోని ఓహ్లి కుంట్వారాకు చెందిన ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను (VDG) జైష్-ఏ-మహ్మద్కు చెందిన కశ్మీర్ టైగర్స్ ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన కశ్మీర్ టైగర్స్ VDG క్రియాశీలక సభ్యులు కుల్దీప్ కుమార్, నజీర్ అహ్మద్ గురువారం ఉదయం ఆక్రమిత కశ్మీర్లోని అటవీ ప్రాంతంలో ఇస్లాం ముజాహిదీన్లను వెంబడిస్తూ వచ్చినట్టు తెలిపింది. దీంతో కాల్చిచంపినట్టు ప్రకటించింది.
విలేజ్ డిఫెన్స్ గార్డులను హతమార్చిన ఉగ్రవాదులు
08
Nov