AP: ఇవాళ ఉదయం శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లేందుకు అధికారులు, పోలీసులు నిరాకరించడంతో అఘోరి పెట్రోల్‌తో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల సూచనలతో వస్త్రం ధరించిన ఆమెను సాయంత్రం ఆలయంలోకి అనుమతించారు. పోలీసు భద్రత నడుమ ఆమె శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అఘోరిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
దుస్తులతో శ్రీకాళహస్తి ఆలయంలోకి అఘోరి
08
Nov