మరోసారి సల్మాన్ ఖాన్కు బెదిరింపులు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముంబై పోలీసులకు ఈ థ్రెట్ మెసేజ్ అందింది. కాగా ఈ వారంలో సల్మాన్కు బెదిరింపులు రావడం ఇది మూడోసారి. కాగా రూ.50 లక్షలు ఇవ్వకపోతే షారుక్ ఖాన్ను చంపేస్తానంటూ నిన్న ఓ దుండగుడు పోలీసులకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *