TG: సీఎం రేవంత్ రెడ్డికి సూక్ష్మ కళాకారుడు డిఫరెంట్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ (మ) యాంకి గ్రామానికి చెందిన సున్నపు అశోక్ కోడిగుడ్డుపై మార్కర్ సాయంతో సీఎం చిత్రాన్ని గీశారు. పెళుసుగా ఉండే గుడ్డుపై చాలా జాగ్రత్తగా చిత్రం గీసిన అశోక్ టాలెంట్పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
కోడిగుడ్డుపై సీఎం రేవంత్ చిత్రం
08
Nov