₹42 వేల కోట్లకు పైగా ఉన్న భారత స్నాక్ మార్కెట్ను ముకేశ్ అంబానీ టార్గెట్ చేశారు. ఇందులో ఎంట్రీకి తన సాఫ్ట్ డ్రింక్ ‘క్యాంపా’ తరహా స్ట్రాటజీ అమలు చేస్తున్నారట. దీని సేల్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లకు కోకాకోలా, పెప్సికో లాంటి బ్రాండ్ల మార్జిన్ల కంటే భారీగా ఇచ్చింది. ఇలా స్నాక్స్లోలో కంపెనీలు సూపర్ స్టాకిస్టులకు 3-5%, డిస్ట్రిబ్యూటర్లకు 6-15% మార్జిన్ను 8, 20% మార్జిన్ + ఆఫర్లను RIL ఇవ్వనుందట.
మరో బిజినెస్లోకి ముకేశ్ ఎంట్రీ
08
Nov