మహా వికాస్ అఘాడీ కూటమిలో డ్రైవర్ సీటు కోసం(CM కుర్చీ) అంతర్గతపోరు నడుస్తోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ధూలే ప్రచార సభలో ఆయన మాట్లాడారు. MVA లాంటి కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వ విధానాలకు, అభివృద్దికి ఆటంకం ఏర్పడుతుందని, రెండున్నరేళ్ల విపక్ష కూటమి పాలనలో ప్రజలందరూ దాన్ని చూశారన్నారు. రాష్ట్రానికి అవసరమైన సుపరిపాలనను ఎన్డీయే కూటమి అందిస్తుందని మోదీ భరోసా ఇచ్చారు.
డ్రైవర్ సీటు కోసం అంతర్గత పోరు: మోదీ
08
Nov