కర్ణాటక లో కుప్పకూలిపోయిన మూడు అంతస్తుల బిల్డింగ్

కర్ణాటక కోలార్లోని బంగారుపేటలో మూడంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రౌండ్ ఫ్లోర్ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా భవనం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఓ స్కూల్ గోడ దెబ్బతింది. ఈ ప్రమాద దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *