TG: ఓ అమ్మాయి కోసం యువకుడు తల పగలకొట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్లోని ఎంజీఎం చౌరస్తాలో జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనే మనస్తాపంతో తలను గోడకేసి కొట్టుకున్నాడు. అక్కడే ఉన్నవారు అడ్డుకోబోయినా ఆగలేదు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పోలీసులు ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు.
అమ్మాయి మోసం చేసిందని తల పగలకొట్టుకున్నాడు
26
Nov