TG: ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై విద్యార్థిని శైలజ(16) మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది. ఆమె మృతికి కారణం ఎవరు? ప్రభుత్వమా? పేదరికమా?
శైలజ’ మృతికి కారణం ఎవరు ఆత్మహత్య లేదంటే హత్య
26
Nov