బెంగళూరు ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ట్రాఫిక్, ఆటో డ్రైవర్ల దాడులు, ఫుడ్ డెలివరీ ఏజెంట్ల తగాదా etc. తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి గ్లోబల్ విలేజ్ టెక్ పార్కులో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు భిక్షాటన చేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. తన పేరెంట్స్ చనిపోవడంతో అతడు తాగుడుకు బానిసై రోడ్లపై అడుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చాడని ఓ యూజర్ పోస్టు చేశారు.
ఒకప్పుడు ఇంజినీర్.. ఇప్పుడు బెగ్గర్
27
Nov