నిర్మల్ జిల్లాలో గురువారం వర్షం ఒక్కసారిగా కురవడంతో నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో కళ్లెంలో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో చేతికొచ్చిన పంట తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు సరైన మద్దతు ధర కల్పించాలని వేడుకున్నారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
07
Dec