ఫుట్‌బాల్‌తో స్టంట్స్ చేసే కేరళకు చెందిన మహమ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఓ వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లి పర్ఫెక్ట్గా రాళ్ల మధ్యలోకి వెళ్లేలా తన్నాడు. ఈ రీల్‌ను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో సంచలనంగా మారిపోయింది. ఈ రీల్‌కు ఏకంగా 554 మిలియన్ల (55.4 కోట్లు) వ్యూస్ రాగా, 84 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రపంచంలో అత్యధిక వ్యూస్ వచ్చిన రీల్ ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది.
ప్రపంచంలో అత్యధిక వ్యూస్ వచ్చిన రీల్ ఇదే!
22
Jan