మెట్రో రైలులో మద్యం తాగుతూ..

అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ యువకుడు రైలులో కూర్చుని మద్యం తాగుతూ ఉడికించిన గుడ్లు తింటూ కనిపించాడు. గుడ్ల పెంకులు కూడా అక్కడే పడేశాడు. ఇతర ప్రయాణికులు చూస్తున్నా అతను డ్రింకింగ్ ఆపలేదు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరలవుతోంది. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *