AP: శ్రీశైలం డ్యామ్‌లో ప్లంజ్ పూల్(భారీగుంత) వల్ల జరిగిన నష్టాన్ని తేల్చేందుకు పుణేకు చెందిన CWPRS సైంటిస్టులు 2 రోజుల్లో రానున్నారు. భూగర్భంలో అత్యాధునిక కెమెరాలతో వీడియోలు తీసి పరిశీలించనున్నారు. డ్యాం పునాదుల భద్రత కోసం ఏర్పాటుచేసిన 62 సిలిండర్లలో 22 దెబ్బతిన్నాయని ఇప్పటికే తేల్చిన విషయం తెలిసిందే. ప్లంజ్ పూల్ కంటే యాప్రాన్ దెబ్బతినడం వల్లే ఎక్కువ నష్టం జరిగిందని గుర్తించారు.
శ్రీశైలం డ్యామ్ నష్టంపై మరోసారి పరిశీలన
02
Jun