కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. దీనిపై WHO స్పందించింది. వ్యాప్తిలో ఉన్న LF.7, NB.1.8.1 సబ్ వేరియంట్లతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే సూచనలు లేవని తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్లు వీటిని కట్టడి చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొంది. మరోవైపు ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగానే ఉందని, ప్రజలకు భయాందోళనలు అవసరం లేదని ICMR చీఫ్ రాజీవ్ బహల్ సూచించారు.
పెరుగుతున్న కరోనా కేసులు
02
Jun