AP: తిరుమల క్యూలైన్లలో నినాదాలు చేసిన YCP నేత అచ్చారావు, వీడియో తీసిన వారిపైన కేసు నమోదుకు TTD సమాయత్తమైంది. టీటీడీ ఉద్యోగులే నినాదాలను వీడియో తీసినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. భక్తుడి ముసుగులో వైసీపీ నేత నిరసనను చిత్రీకరించి SMలో అప్లోడ్ చేశాక, ఫోన్లో నుంచి ఆ వీడియో డిలీట్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ దృశ్యాలు చిత్రీకరించిన ఇద్దరు TTD ఉద్యోగులను విజిలెన్స్ అదుపులోకి తీసుకుంది.
నిరసన నినాదాల’ బాధ్యులపై చర్యలకు TTD సమాయత్తం
02
Jun