తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా MLC విజయశాంతి కూడా మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో బీసీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమెను కోరినట్లు సమాచారం. కాగా ఈ వారంలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తలు వస్తుండగా, పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.
మంత్రి పదవి ఇవ్వాలని విజయశాంతి విజ్ఞప్తి
02
Jun