కొన్ని రోజులుగా జైలులో సూర్య రశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్‌తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదా విషం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని గత నెలలో దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
భరించలేకపోతున్నా.. నాకింత విషం ఇవ్వండి: దర్శన్
09
Sep