ఓలీ రాజీనామాతో నేపాల్ తదుపరి PM ఎవరన్న చర్చ మొదలైంది. కాఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సివిల్ ఇంజినీర్, ర్యాపర్ అయిన షా 2022లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మేయర్ అయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ SMలో యాక్టివ్గా ఉండే షాకు యువత మద్దతు ఉంది. ఆయన PMగా బాధ్యతలు చేపట్టాలని ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. కాగా కేవలం కాఠ్మాండూలోనే 18 మంది ఆందోళనకారులు మరణించారు
నేపాల్ తదుపరి PM.. ట్రెండింగ్లో బాలేంద్ర షా!
09
Sep