తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థలో ప్రైవేటు హైర్ డ్రైవర్లుగా పని చేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపెందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆసిఫాబాద్ డిపో డీఎం విశ్వనాథ్ కి వినతి పత్రం అందజేశారు. డ్రైవర్లకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు.
ప్రైవేట్ డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’
30
May