కొండగట్టుకు బయల్దేరిన పవన్ ( By SD News Comman Man Ijam Updated: Sat, 29 Jun, 2024 10:07 AM Politics Follow on 29 Jun TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కారులో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి చేరుకోవడానికి 3-4 గంటల సమయ పట్టనుంది. కొండగట్టులో పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 20