TG: రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు తాను డ్రగ్స్ పై అవగాహన వీడియోలు చేయనున్నట్లు నటుడు మోహన్ బాబు ట్విటర్లో తెలిపారు. ‘సినీ నటీనటులు 1, 2 నిమిషాల నిడివిలో వీడియో తీసి ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకు ముందే ఇలాంటివి నేను కొన్ని చేశాను. అయితే సీఎం ఆదేశాల మేరకు సందేశాత్మకమైన వీడియోలు కొన్నింటిని చేసి ఉడత భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు
ఉడత భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటాను: మోహన్ బాబు
03
Jul