ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు సన్మానం చేయనున్నారు. అనంతరం చంద్రబాబు వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. TTDP అధ్యక్షుడిని ఇవాళే ప్రకటించే అవకాశం ఉంది.
భారీ ర్యాలీగా ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
08
Jul