AP: మంగళగిరిలో జరిగిన YSR జయంతి వేడుకల్లో YCP అధినేత జగన్పై APCC చీఫ్ షర్మిల పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేసే బీజేపీకి YSR బద్ధవ్యతిరేకి. ఆయన వారసులు అని చెప్పుకుంటున్న వాళ్లు, YS ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నామంటున్న వాళ్లు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారు. మీరు YSR వారసులు ఎలా అవుతారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి’ అని ఆమె హితవు పలికారు.
మీరు YSR వారసులు ఎలా అవుతారు? : షర్మిల
09
Jul