AP: ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీ పిల్లల బతుకు మారట్లేదు. రోడ్లు, నీళ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలే కాదు స్కూళ్లూ ఉండట్లేదు. తాజాగా విశాఖ(D) ముంచింగిపుట్టు(M)లోని కిందుగూడలో విద్యార్థులు, పేరెంట్స్ కలిసి పాఠశాల కోసం గుడిసెను నిర్మించారు. తమ హయాంలో ఎంతో చేశామని చెప్పుకునే ప్రభుత్వాలకు ఇలాంటివి కనపడవా? అనేది ప్రశ్న. ఈ ఉదంతంపై మంత్రి లోకేశ్ Xలో స్పందిస్తూ.. వెంటనే భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు.
స్కూల్ నిర్మించిన ఆదివాసీలు.. ఎన్నేళ్లీ ప్రభుత్వాల నిర్లక్ష్యం?
09
Jul