మహారాష్ట్రలో వందలాది మంది టూరిస్టులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సముద్ర మట్టానికి 1,400 మీ. ఎత్తులో ఉన్న రాయగఢ్ కోటకు వెళ్లేందుకు ట్రెక్కింగ్ చేస్తుండగా ఆకస్మిక వరద ముంచెత్తింది. మెట్ల మార్గంలో భారీ ప్రవాహం ఉండటంతో వారందరూ ఇనుప రెయిలింగ్ పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. వారిని అధికారులు రోప్ వే ద్వారా సహాయక శిబిరాలకు తరలించారు. జులై 31 వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
త్రుటిలో తప్పించుకున్నారు
09
Jul