బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. అనంత్ అంబానీ వివాహానికి బచ్చన్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అభిషేక్ బచ్చన్ తన తండ్రి అమితాబ్, తల్లి జయ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలకు పోజులివ్వగా ఐశ్వర్యరాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా ఫొటోలు దిగారు. ఇలా వేర్వేరుగా ఫొటోలు దిగడంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వేర్వేరుగా ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్!
13
Jul