TG: మహబూబ్నగర్ (D) హన్వాడ మండలానికి చెందిన ఓ మహిళా రైతు బస్సులోనే కూరగాయాలు విక్రయించారు. మహబూబ్ నగర్ మార్కెట్లో అమ్మగా మిగిలినవాటితో ఆమె పరిగి వెళ్లే బస్సులో ఇంటికి బయలుదేరారు. బస్సులోని ప్రయాణికులు మిగిలిన కూరగాయలను చూసి తమకు కావాలని కోరగా ఆమె వారికి బస్సులోనే అమ్మారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్సులోనే కూరగాయల అమ్మకం
14
Jul