AP: పోలవరం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు 3.27 లక్షల క్యూసెక్కుల ఇన్ఫో వస్తోంది. అధికారులు 3లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద గోదావరి నీటిమట్టం 28.80 మీటర్లకు చేరింది
పోలవరానికి పోటెత్తుతున్న వరద
19
Jul