బస్ డ్రైవర్ పై పోలీసు దాడి

తన బైక్కు సైడ్ ఇవ్వలేదని బస్ డ్రైవర్ను ఓ పోలీస్ చితకబాదారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెల్మెట్ ధరించిన ఓ పోలీస్ సైడ్ ఇవ్వలేదనే కారణంతో PMPML బస్కు తన బైక్ను అడ్డుగా నిలిపేశాడు. ఆ తర్వాత బస్సులోకి చొరబడి డ్రైవర్ను బూతులు తిడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ తతంగాన్ని బస్సులోని ప్రయాణికులు వీడియో తీశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *