కళ్యాణదుర్గం పట్టణంలోని అతి పురాతన దేవాలయం అక్కమాంబ దేవాలయం పక్కనే ఎంతో మహిమగల అక్కమ్మ కొండపైన సోలార్ బల్బులు మంగళవారం ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ప్రభంద్ మోటార్స్ యజమాని ప్రభంద్ రూ. 40వేలు విలువగల సోలార్ విద్యుత్ దీపాలను అక్కమాంబ కొండపై ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం నుంచి చూస్తే అక్కమ్మ కొండపై వెలుగులు ఎంతో చక్కగా ఉన్నాయని, అమ్మవారి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
అక్కమ్మ దేవతల కొండకు రెండు శతాబ్దాల తర్వాత సోలార్ వెలుగులు
23
Jul