ధర్మవరం పట్టణ కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరిదేవి తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఆగష్టు 7న 2023-2024 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయనున్నట్లు శ్రీ తొగట వీర క్షత్రియ సంఘం సభ్యులు మంగళవారం పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 540 పైన మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఆగష్టు 7న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల ప్రదానం
24
Jul