AP: పల్నాడు(D) నరసరావుపేటలో ర్యాగింగ్ రక్కసి పడగ విప్పింది. SSN ఎయిడెడ్ డిగ్రీ కళాశాల హాస్టల్లో NCC సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలకు గురిచేశారు. మోచేతులను నేలపై ఉంచి పిరుదులపై విపరీతంగా కొట్టారు. విద్యార్థులు ఏడుస్తుంటే సీనియర్లు రాక్షసానందం పొందారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లుగా గుర్తించారు.
ర్యాగింగ్ రక్కసి.. జూనియర్లను దారుణంగా కొట్టారు
25
Jul