TG: నటి రేణూ దేశాయ్ మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తాను చీఫ్ అడ్వైజర్గా ఉన్న భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారి నెలకొల్పనున్న గీత యూనివర్సిటీ విశేషాలను మంత్రికి వివరించారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. అనంతరం రేణూకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ, ఆభరణాలతో మంత్రి సారె పెట్టారు.
రేణూ దేశాయ్కు సారె పెట్టిన మంత్రి సురేఖ
27
Jul