సూపర్-6 అంటేనే భయం వేస్తోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపుల ఖర్చులే అధికంగా ఉన్నాయని, సంపద సృష్టించే మార్గాలు అన్వేషించాలని CBN వ్యాఖ్యానించారు. హామీల నుంచి తప్పించుకునేందుకు బాబు ఈ నాటకాలు చేస్తున్నారని, అలాంటప్పుడు హామీలు ఎందుకివ్వాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. తమకు పథకాలు అక్కర్లేదని, అభివృద్ధి చేస్తే చాలని మరికొందరు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
సూపర్-6 అంటేనే భయం వేస్తోందన్న సీఎం.. YCP విమర్శలు
28
Jul