ఇటీవల RTC కండక్టర్లపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా హన్మకొండ నుంచి ఏటూరునాగారం వెళుతున్న బస్సులో ఓ మహిళ డ్రైవర్ పక్కన బానెట్‌పై కూర్చున్నారు. కండక్టర్ వద్దని వారించగా మహిళ వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమెపై ఆత్మకూర్ PSలో కండక్టర్ ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన ఆమె కుమారుడు బస్సును వెంబడించి కండక్టర్‌పై దాడి చేశారు. ఆమె కూడా కండక్టర్‌కు చెప్పు చూపించారు. కేసు నమోదైంది.
కండక్టర్‌పై దాడి.. చెప్పు చూపించిన మహిళ
01
Aug