వానకాలంలో ఆయా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితి బయట పడుతోంది. కచ్చా రోడ్లతో బురదమయంగా మారి వాహనాలు సైతం నడవలేని పరిస్థితులు ఉన్నాయి. గ్రామస్థులు వివిధ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్న నరకం అనుభవిస్తున్నారు. ఆదివారం వివిధ పనులపై మోవాడు వచ్చేందుకు ఆటో ఎక్కారు. కొంత దూరం రాగానే అటో బురదలో ఇరుక్కుంది. అధికారులు రోడ్డుకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
ఆసిఫాబాద్: బురదలో ఇరుక్కున్న ఆటో
05
Aug