బస్సు నడిపిన ఎమ్మెల్యే బాలకృష్ణ By SD News Comman Man Ijam Updated: Sat, 17 Aug, 2024 11:18 AM Politics Follow on 17 Aug AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సును కొద్దిదూరం నడిపారు. ఆయన డ్రైవింగ్ చేయడంతో అభిమానులు, స్థానికులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 20