తనకు రుణమాఫీ కాలేదని జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన లచ్చన్న అనే రైతు ఆత్మాహత్యా యత్నం చేశాడు. గ్రామపంచాయతీ ముందు పురుగు మందు డబ్బాతో సూసైడ్ అంటెస్ట్ చేశాడు. అది గ్రహించిన మరో రైతు అతని పురుగు మందు డబ్బాను లాక్కున్నాడు. కాగా గ్రామంలో మొత్తం 80 మందికి రైతు రుణమాఫీ కాలేదని గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
జన్నారం: రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్యాయత్నం
17
Aug