ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్‌ను ఇష్టపడతారా లేక కామెడీనా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ‘నా సినిమాల్లో కామెడీ ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సానాతో చేసే సినిమా అలాగే ఉంటుంది’ అని తెలిపారు. ఇక హీరో సూర్య తనకిష్టమైన నటుడని, సమంత ఇష్టమైన నటి అని వెల్లడించారు.
ఆ సినిమాలో తొలిసారిగా కామెడీ చేస్తున్నా: రామ్ చరణ్
23
Aug