మైనర్పై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య

అస్సాంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీన్ రీక్రియేషన్లో భాగంగా పోలీసులు నిందితుడిని ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు ఘటనా స్థలానికి తీసుకురాగా తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చెరువులో దూకినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా 2 గంటల తరువాత అతని మృతదేహం లభించినట్టు పోలీసులు చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *