AP: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 24 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, వైద్యం అందిస్తున్నామని అధికారులు ఆయనకు తెలిపారు. కాగా సైన్స్ ల్యాబ్లో రసాయనాలు లీకవడంతో ఆ వాయువులను పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
సైన్స్ ల్యాబ్’ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా
25
Aug