AP: విద్యార్థుల డేటాను యూడైస్ ప్లస్ వెబ్సైటులో నమోదు చేయాలని స్కూళ్లను విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు ఉండాలని DEOలు, MEOలు, HMలు, టీచర్లకు సూచించింది. సెప్టెంబర్ 6వ తేదీలోగా విద్యార్థుల డేటాను నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ డేటా ఆధారంగా మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు, స్కాలర్షిప్, రవాణా భత్యం వంటి వాటికి కేంద్రం బడ్జెట్ కేటాయించనుంది.
స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
25
Aug