స్టార్ హీరోయిన్ సమంత కొత్త అవతారం ఎత్తారు. పలువురు ఛాంపియన్లతో ఆమె పికిల్ బాల్ గేమ్ ఆడారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేశారు. ‘లెట్స్ గేట్ మూవింగ్’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవల సామ్ ‘వరల్డ్ పికిల్ బాల్ లీగ్’లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ బ్యూటీ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7న రిలీజ్ కానుంది.
హీరోయిన్ సమంత కొత్త అవతారం
28
Aug