AP: వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని ₹4 లక్షల నుంచి ₹.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. చేనేత, మత్స్య కార కుటుంబాలకు 50KGలు, ఇతరులకు 25KGల బియ్యం, KG చొప్పున చక్కెర, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఉచితంగా పంపిణీ చేయడంపై ఉత్తర్వులిచ్చింది. కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం, ప.గో. కోనసీమ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బాధితులకు పంపిణీ చేయనుంది
ఉచిత సరుకుల పంపిణీ.. ఏ జిల్లాల వారికంటే
04
Sep