అగ్నివీర్ అంశం హరియాణా ఎన్నికలను మలుపు తిప్పనుంది. అత్యధికంగా సైనిక నియామకాలు జరిగే రాష్ట్రాల్లో హరియాణా ఒకటి. దీంతో ఇక్కడ NDAకి వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యమాలు జరిగాయి. అధికారంలోకి వస్తే అగ్నివీర్ రద్దు చేస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చింది. తాజాగా అగ్నివీర్లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ రకంగా అగ్నివీర్ అంశం అధికార, విపక్షాలకు కీలకంగా మారింది
అగ్నివీర్ చుట్టూ హరియాణా రాజకీయాలు
06
Sep